మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రాబోతున్నట్లు తెలుస్తుంది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ (Game Changer Trailer) ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను (Game Changer Trailer Event) ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది
...