సినిమా

⚡మంచు మ‌నోజ్ దంప‌తుల‌కు పండంటి పాప‌

By VNS

మౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి(Manchu Lakshmi) తెలిపింది. మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ – మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు.

...

Read Full Story