సినిమా

⚡ఆస్కార్ కమిటీ సభ్యులుగా సూర్య, కాజోల్

By Hazarath Reddy

ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం స్టార్‌ హీరో సూర్య, బాలీవుడ్ నటి కాజోల్‌కు దక్కింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడు, సభ్యురాలిగా వీరిద్దరు ఛాన్స్‌ కొట్టేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు వరల్డ్‌వైడ్‌గా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి

...

Read Full Story