సినిమా

⚡రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు, శిల్పాశెట్టిని విచారించిన సీబీఐ

By Hazarath Reddy

పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్‌ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని (Crime Branch Questions Shilpa Shetty) శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె (Actress Shilpa Shetty) స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేశారు.

...

Read Full Story