entertainment

⚡టీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్‌ గా నిర్మాత‌ దిల్ రాజు

By Rudra

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌విలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌ మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌ డీసీ) ఛైర్మ‌న్‌ గా రాజును నియ‌మిస్తున్నట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

...

Read Full Story