entertainment

⚡ర‌జినీకాంత్ ఓన‌మ్ డ్యాన్స్ చూశారా?

By VNS

సినిమా సెట్స్‌లో ర‌జనీకాంత్ (Rajinikanth) పంచెక‌ట్టులో ఓనం వేడుక‌లు జ‌రుపుకున్నాడు. అంతేగాకుండా త‌న రీసెంట్ సూప‌ర్ హిట్ పాట మనసిలాయో పాటకు స్టెప్పులు కూడా వేశాడు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి.

...

Read Full Story