entertainment

⚡రష్మిక కాలు విరిగింది! కొన్నినెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సిందే!

By VNS

రష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను

...

Read Full Story