By Rudra
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.
...