సినిమా

⚡సలార్ స్టోరీ లైన్: ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా..

By Hazarath Reddy

ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్ నీలే చెప్పాడు. తెలుగు సహా ఐదు భాషల్లో ఈ ప్రచార చిత్రం సందడి చేస్తోంది.

...

Read Full Story