సినిమా

⚡స‌ల్మాన్ ఖాన్ ఇంటి ద‌గ్గ‌ర కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్

By VNS

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల కాల్పులు (Salman Khan Firing Case) క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. క‌స్ట‌డీలో ఉన్న నిందితుల్లో (Police Custody) ఒక‌రు బుధ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

...

Read Full Story