ప్రస్తుతం ఆమె ఆరోగ్యం (Health) నిలకడగా ఉందని కూకట్‌పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. గాయని కల్పన నిద్రమాత్రలు (Sleeping Pills) మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామన్నారు.
...