రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. అయితే, ఆదివారం జరిగిన చిత్రీకరణకు సంబంధించిన విజువల్స్‌ను ఒకరు తమ ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. చాలామంది షేర్ చేయడం, లైక్ చేయడంతో SSMB29 హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో జాబితాలో నిలిచింది. దీనిపై అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే చర్యలకు దిగింది.
...