entertainment

⚡రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్

By Hazarath Reddy

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే హైదరాబాద్ డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది.

...

Read Full Story