⚡నా బెస్ట్ ఫ్రెండ్ అడగాలే ఏ క్యారక్టర్ అయినా చేస్తా
By Hazarath Reddy
టాలీవుడ్ హీరో గోపిచంద్ ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. అయినప్పటికీ గోపిచంద్‌కు కావలిసినంత గుర్తింపు మాత్రం రావడంలేదు. తాజాగా ప్రస్తుతం ఈయన నటించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది.