ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖులు పలు అంశాలపై చర్చించనున్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు జరగనుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (, వెంకటేశ్, అల్లు అరవింద్‌తో పాటు పలవురు నిర్మాతలు, దర్శకులు హాజరు కానున్నారు.
...