By Hazarath Reddy
గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన గోవాలో బలవన్మరణం చెందినట్టు గుర్తించారు. 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
...