విజయ్ ఆంటోనీ ఏడేండ్ల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అయితే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ తీవ్రంగా కలచివేచే విషయం. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.
...