ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అంతా ఇంతా కాదు. తాజాగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయక్ అనారోగ్యం గురించి అనేక ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ఫేక్ వార్తలపై ఆయన టీమ్ తాజాగా స్పందించింది.
...