ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ (Online Betting) నిర్వహిస్తూ నీలేష్ చోప్రా అనే వ్యక్తి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ వ్యక్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కి చెందిన వ్యక్తి అని.. వార్తలు బయటికి వచ్చాయి. దీంతో తాజాగా ఈ వార్తలను ఖండిస్తూ.. వైజయంతీ బ్యానర్ (Vyjayanthi Movies) ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
...