సర్వలోక రక్షకుడు దేవాది దేవుడు రాజాధిరాజు అయినా యేసు ప్రభువు జన్మించిన పర్వదినమే క్రిస్మస్ వేడుక. ఈ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంబరాలతో జరుపుకుంటారు. ఈ ప్రపంచానికి దైవ సందేశాన్ని అందించేందుకు వచ్చిన ప్రవక్త ఏసుప్రభువు క్రైస్తవ మతాన్ని స్థాపించి బైబిల్ ప్రవచనాలతో ఈ ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించారు.
...