జాతీయం

⚡హైదరాబాద్‌లో స్పుత్నిక్-వి కోవిడ్19 వ్యాక్సిన్ తొలి డోస్ పంపిణీ ప్రారంభం

By Team Latestly

భారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. రష్యా నుంచి తొలి విడతలో 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే 1న హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కు చేరాయి.

...

Read Full Story