By Rudra
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి టీఎస్‌పీఎస్సీ ఊరట కలిగించే వార్త చెప్పింది.