india

⚡తెలంగాణ ఇంటర్‌ ఫలితాలకు మార్గదర్శకాలు ఖరారు

By Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు (TS Inter Second Year Results 2021) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది.

...

Read Full Story