By Hazarath Reddy
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను (TS TET Results 2022) అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే టెట్ ఫైనల్ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.
...