india

⚡కేంద్ర బడ్జెట్ తగ్గే.. పెరిగే వస్తువులు ఇవే!

By Arun Charagonda

కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్‌( Union Budget 2025)లో తగ్గే, పెరిగే వస్తువుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే. 36 రకాల ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తొలగించింది.

...

Read Full Story