india

⚡పైసలు లేకపోయినా రైలు టికెట్‌

By Rudra

డబ్బులు లేకపోయినా ఇకపై రైలు టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు.‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ పేరుతో భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

...

Read Full Story