సమాచారం

⚡పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

By Krishna

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మేనల్లుడుపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిగాయి.

...

Read Full Story