By Rudra
గణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
...