By Rudra
డిసెంబర్ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
...