సమాచారం

⚡సెక్షన్ 80సీ పై త్వరలోనే గుడ్ న్యూస్..? పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

By Naresh. VNS

ప్రతి బ‌డ్జెట్‌లో మాదిరిగానే ఈసారి కూడా వేత‌న జీవులు ప‌న్ను మిన‌హాయింపుల (tax saving deduction) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత‌కుముందు ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఆదా మార్గం.. ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని 80సీ సెక్షన్(section 80C) ఉండేది. 2013-14 వ‌ర‌కు ప్రతియేటా గ‌రిష్ఠంగా రూ.ల‌క్ష వ‌ర‌కు మాత్రమే.

...

Read Full Story