india

⚡ఐదేళ్ల చిన్నారిపై 17 ఏండ్ల యువకుడి దారుణం

By Rudra

చిన్నారులపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని శివపురి జిల్లాలో ఘోరం జరిగింది. పొరుగింట్లో నివసిస్తున్న ఓ యువకుడు చేసిన లైంగికదాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.

...

Read Full Story