⚡నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి
By Rudra
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.