అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసే(Bulldozer Justice) ప్రక్రియకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. బుల్డోజర్ వినియోగంపై మళ్లీ వాదనలు చేపట్టే వరకు ఆ చర్యలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
...