By Rudra
పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.