మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్ కుంభమేళా తొక్కిసలాట (Kumbh Mela) ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తొక్కిసలాటపై యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది
...