కరోనాకు విష జ్వరాలు తోడయ్యాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో డెంగీ, వైరల్ జ్వరాల జోరుతో 100 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వేలాదిమంది పిల్లలకు, పెద్దలకు డెంగీ, వైరల్ జ్వరాలు (Fatal Fevers) ప్రబలాయి.
...