india

⚡చ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, భ‌ద్ర‌తా బ‌ల‌గాల స్పెష‌ల్ ఆపరేష‌న్

By VNS

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్‌ రేంజ్‌లోనిదంతెవాడ, నారాయణ్‌పూర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది.

...

Read Full Story