సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా (Srinagar Attack) ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్‌సీ (TRC) సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు (Throw Grenade in Crowded). ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.
...