దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog In Delhi) కప్పేస్తోంది. దృశ్య గోచరత తగ్గిపోవడంతో 51 రైళ్లు, 100కి పైగా విమాన సర్వీసులు రీషెడ్యూల్ (Flights Reschedule) చేశారు. చలిగాలులు గంటకు 8-13 కి.మీ వేగంతో వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారి (IMD) ఒకరు చెప్పారు.
...