అసల్పారా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల బోటులో పిక్నిక్‌కు వెళ్లారు. ఆవు, దానిని వధించే కత్తులు, వంట పాత్రలను తమ వెంట తీసుకెళ్లారు. ఒక చోట ఆవును కోసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. తమ పిక్నిక్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
...