వార్తలు

⚡మణిపూర్‌లో విరిగిపడిన కొండచరియలు

By Hazarath Reddy

మ‌ణిపూర్‌లోని నోని జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. తుపుల్ యార్డ్ రైల్వే క‌న్‌స్ట్ర‌క్ష‌న్ క్యాంపుపై బుధ‌వారం రాత్రి కొండ‌చ‌రియ‌లు (Massive Landslide At Manipur) విరిగిప‌డ్డాయి. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది (7 Dead, 45 Missing) గల్లంతయ్యారు.

...

Read Full Story