వార్తలు

⚡కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ 3 శాతం పెంపు

By Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్ర క్యాబినెట్ తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 7th పే కమిషన్ కింద (7th Pay Commission) క‌రువు భ‌త్యాన్ని మూడు శాతం (DA Hiked by 3 Percent Ahead of Diwali 2021) పెంచింది. కేంద్ర పెన్ష‌ర్ల‌కు కూడా మూడు శాతం డీఏను పెంచారు.ఈ మేరకు ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

...

Read Full Story