By Naresh. VNS
ఢిల్లీ ప్రజల్లో భారీగా యాంటీబాడీస్ వృద్ధి చెందాయి. ఢిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీవాసుల్లో 90 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది.
...