india

⚡దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం

By Rudra

దేశంలో మళ్లీ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన సదరు వ్యక్తి గడిచిన 19 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు.

...

Read Full Story