వార్తలు

⚡అమర్ జవాన్ జ్యోతి ఆర్పివేతపై స్పష్టతనిచ్చిన కేంద్రం

By Hazarath Reddy

50 ఏళ్ళుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని (Amar Jawan Jyoti Flame) నేడు ఆర్పివేయనున్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. జ్యోతిని పూర్తిగా ఆర్పివేయట్లేదని అందులో కొంత భాగాన్ని తీసుకెళ్లి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతితో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

...

Read Full Story