india

⚡వామ్మో ఇంత‌భారీ స్థాయిలో కొకైన్ త‌యారీనా?

By VNS

గుజరాత్‌లో భారీగా డ్ర‌గ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంక్లేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడినట్లు సమాచారం.

...

Read Full Story