⚡పర్మిషన్ లేకుండా బోరు వేశారా? అయితే వెంటనే ఎన్‌వోసీ తీసుకోండి!
By Naresh. VNS
భూగర్భ జలాల వినియోగానికి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నుంచి ఎన్వోసీని పొందాలని, ఎన్‌వోసీ పొందని సంస్థలు భూగర్భజలాలను వినియోగించుకొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు ఎన్‌వోసీ పొందేందుకు జూన్ 30వ తేదీ చివరి తేదీ అని చెప్పింది.