⚡సెప్టెంబర్ 23 సూర్యుడు, బుధుడు కన్యరాశిలోకి ప్రవేశం..ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి నష్టాలు, కష్టాలు తప్పవు.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 23న బుధుడు ఉదయం 10 గంటలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని జీవితాల్లో మార్పులు వస్తాయి.