⚡జనవరి 31వ తేదీన బుధుడు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు కలయిక ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గృహాలు కూడా తెలివితేటలకు శక్తికి చిహ్నాలుగా చెప్పవచ్చు. వ్యాపార రంగానికి, కమ్యూనికేషన్ రంగానికి పాలక గ్రహాలుగా ఉంటాయి