బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ (Dular chand) పక్షవాతం కారణంగా సుమారు 4 సంవత్సరాలుగా మంచంపైనే(Bedridden ) ఉన్నాడు. కాగా, అతడు ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. అయితే కోవిషీల్డ్ డోస్ (Covishield) తీసుకున్న తర్వాత పక్షవాతం పోయిందని దులార్‌చంద్ తెలిపాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉంది.
...